ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 5 ఎపిసోడ్: కోర్టుకు ధీరజ్- రామరాజుపైనా నేరారోపణ- కావాలనే ఇరికించారన్న లాయర్- ప్రేమ మిస్సింగ్
భారతదేశం, జూన్ 5 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్లో డ్రగ్స్ కేసులో ధీరజ్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు రామరాజు ఇంట్లో చెబుతుంది నర్మద. దాంతో సాగర్ చప్పట్లు కొడతాడు. ఇందాక ఎవరో పెద్దమనిషి నాకు గీతోపదేశం చేశారు. వాడిలా నన్ను ఎదగమన్నారు. ఇలానేనా అని తండ్రిపై వెటకారంగా మాట్లాడుతాడు సాగర్.
వేదవతి తిడుతుంది. చిన్నోడు అరెస్ట్ అయినందుకు బాధగానే ఉంది. కానీ ఈ మనిషి ముగ్గురు కొడుకులను వేరు వేరు దృష్టితో చూస్తున్నాడు చూడు ఆ పెద్ద మనిషికి చెబుతున్నాను. ఆరోజు నేను జాబ్ కొనుక్కుంటే రక్తపు కూడు తింటున్నా అన్నారుగా. మరి చిన్నోడిని ఏమని అంటాడు ఈ పెద్ద మనిషి అని సాగర్ అంటాడు.
వాడు నీలా దొంగ కాదు. వాడితో పోల్చుకోకు. వాడు ప్రాణం పోయిన తప్పు చేయడు. ఎక్కడో ఏదో తప్పు జరిగి ఉంటుంది అని రామరాజు అంటాడు. పోలీస్ స్టే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.