భారతదేశం, జూన్ 4 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ధీరజ్, ప్రేమ కారులో వెళ్తుంటారు. పోలీసులు కాపుకాచుకుని ఉంటారు. పోలీసులు పెట్టిన వ్యక్తి ధీరజ్ కారు రాగానే ఆపుతాడు. ధీరజ్ కారు ఆపి తిడతాడు. ఇవి అర్జంట్‌గా డెలివరీ చేయాలని, అరగంట నుంచి ఎవరు ఆపట్లేదని, ఇదే రూట్‌లో లక్ష్మీ నరసింహ నగర్‌లో దిగుతాను. కాస్తా డ్రాప్ చేయమని అంటాడు అతను.

ధీరజ్ ఒప్పుకోకుంటే.. డెలివరీ జాబ్ పోతుందని, చాలా కష్టం అవుతుందని వేడుకుంటాడు. డెలివరీ జాబ్ అన్నావుగా, ఆ కష్టాలు ఏంటో నాకు తెలుసు అని ధీరజ్ ఒప్పుకుంటాడు. బాక్సులను ఓపెన్ చేయమని ధీరజ్ అంటాడు. మామిడి కాయలు మాత్రమే ఉన్నాయని తీసి చూపిస్తాడు. ధీరజ్ చూసి సరేనని కారు ఎక్కమంటాడు. తర్వాత కారును పోలీసులు ఆపుతారు.

కారు చెక్ చేయాలని చెప్పి చెక్ చేస్తారు. మామిడి కాయలు ఉన్న బాక్స...