ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 30 ఎపిసోడ్: శ్రీవల్లికి నర్మద రిటర్న్ గిఫ్ట్- ప్రేమ నాటకంపై నర్మద డౌట్- ఇల్లు దాటిన కోడలు
భారతదేశం, జూన్ 30 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో వల్లికి అలా జరగడంతో ఆ బాధను నీ మీద చూపిస్తుందని నర్మదను అని రామరాజు వెళ్లిపోతాడు. శ్రీవల్లి వచ్చి వేదవతి మరింత కోప్పడేలా శ్రీవల్లి డ్రామా చేస్తుంది.
నీవల్ల నా కడుపు పోయింది. నేనెంత బాధపడాలి అంటూ కడుపు నొచ్చినట్లుగా మాట్లాడుతుంది శ్రీవల్లి. కడుపు పోయిన నేనే చెల్లాయిని క్షమించాను. నువ్వు కూడా క్షమించు అని వల్లి అంటే వేదవతి కోపంగా వెళ్లిపోతుంది. నా వల్ల నీ మీద అత్తయ్య కోపం పెంచుకుంది కాబట్టి నేనే ఆ కోపాన్ని దూరం చేస్తానని శ్రీవల్లి అంటుంది.
నీకు పుల్లలు పెట్టడం, కాపురాలు కూల్చడం, మంటలు పెట్డమే తెలుసునుకున్నా. కానీ, మంచినీళ్ల కుండలా చల్లటి మనసు ఉందని ఇవాళే తెలిసింది. నిన్ను నీ మంచితనాన్ని గుర్తుపెట్టుకుంటాను అక్కాయి.. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.