ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 27 ఎపిసోడ్: సాగర్‌కు లంచం అలవాటు చేసిన మామ- నర్మదను కొట్టిన వేదవతి- భాగ్యం 2 లక్షల చోరీ ఐడియా
భారతదేశం, జూన్ 27 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్లో సక్సెస్‌ను ఎంజాయ్ చేయాలని డాక్టర్ మెరుపుతీగగా చేసిన క్లీనర్ అంటుంది. దాంతో డాక్టర్, శ్రీవల్లి డ్యాన్స్ చేస్తారు. భాగ్యం ఫ్యామిలీ మొత్తం డ్యాన్స్ చేస్తుంది.
మరోవైపు సాగర్‌ను పార్టీ అడిగితే.. వడ్డీలకు దానికి అయిపోతుంది. కానీ, ఏదో ఒకరోజు మాత్రం నీకు గ్రాండ్ పార్టీ ఇస్తాను అని సాగర్ అంటాడు. అలా ఇవ్వాలంటే నీ దగ్గర డబ్బు ఉండాలిగా అల్లుడు అని మామ ప్రసాద్ రావు అంటాడు. తర్వాత పక్కకు తీసుకెళ్లి సాగర్‌తో డబ్బు, ఆస్తులు ఉంటేనే అందరూ గౌరవిస్తారని, అప్పుడే తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ విలువ ఇస్తారని ఎక్కిస్తాడు ప్రసాద్ రావు.
ఈ ఫైల్ మీద నీ సంతకం కోసం వచ్చాను. సంతకం చేయి అని ప్రసాద్ రావు అంటాడు. దాంతో అది ఏం చదవకుండానే ఫైల్ మీద సంతకం చేస్తాడు సాగర్. పక్కను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.