ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 25 ఎపిసోడ్: నర్మదను ఆటోతో గుద్దేసిన సుకన్య- శ్రీవల్లికి కడుపుపోయిందని మరో నాటకం- నర్మదపై నింద
భారతదేశం, జూన్ 25 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్లో భాగ్యం జెడను ఇడ్లీ బాబాయ్ తన తలపై పెట్టుకుని మురిసిపోతాడు. యంగ్ ఏజ్‌లో రింగుల జుట్టు ఎక్కువగా ఉండేదని, ఖైదీ సినిమాలో చిరంజీవిలా ఉండేవాడినని ఇడ్లీ బాబాయ్ ఆనంద రావు అంటాడు.
దాంతో నేను పెళ్లి చేసుకున్నప్పడు అట్లపెనం లెక్క గుండు ఉండేది. లేచిపోయిన దాన్ని మళ్లీ వచ్చి పెళ్లి చేసుకున్నాను. చిరంజీవిలా కాదు అమ్మోరు సినిమాలో రామిరెడ్డికి అన్నలా ఉంటావని భాగ్యం అంటుంది. ఇంతలో భాగ్యంకు సుకన్య కాల్ చేసి దొరికేశాం దొరికేశాం. శ్రీవల్లిని చెకింగ్ కోసం హాస్పిటల్‌కు నర్మద తీసుకెళ్లిందని కంగారుగా చెబుతుంది.
ఇప్పుడు ఏం చేయాలని అని భయపడిపోతారు భాగ్యం అంతా. ఒక ప్లాన్ చెబుతాను. అది చేయండని చెబుతుంది సుకన్య. సరే అక్కడ చూసుకో మేము ఇక్కడ చూసుకుంటామని భాగ్యం అంటుంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.