ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 13 ఎపిసోడ్: నర్మద, ప్రేమకు శ్రీవల్లి కడుపు బాధ్యతలు- ఒంటికాలిపై నిలబెట్టి- సాగర్‌కు ఫుడ్ షాక్
భారతదేశం, జూన్ 13 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్లో బిడ్డ హార్ట్‌బీట్ వినపడుతుందిగా. వినొచ్చుగా అని చందు అంటాడు. శ్రీవల్లి కంగారుపడుతుంది. శ్రీవల్లి కంగారుపడటం నర్మద, ప్రేమ చూస్తారు. సుకన్యతో వల్లి సైగలు చేస్తుంది.
కడుపులో బిడ్డ హార్ట్ బీట్ వినపడట్లేదని చందు అంటాడు. కాస్తా పైకి తల పెట్టమని వల్లి అంటుంది. హార్ట్ బీట్ వినొస్తుందని చందు చాలా సంతోషంగా చెబుతాడు. ఇది అమాయకత్వానికి పరాకాష్ట అని సుకన్య అనుకుంటుంది. పైకి లేచి శ్రీవల్లిని హగ్ చేసుకుంటాడు చందు. మా నాన్న రైస్ మిల్లు విషయం అని వల్లి చెబితే రెడీగా ఉండమని చందు చెప్పి వెళ్లిపోతాడు.
లేని బిడ్డ గుండె చప్పుడు వినపడటం ఏంటని సుక్కు అడిగితే.. నా గుండె జారి కడపులోకి వచ్చింది. ఆ సౌండ్ అనుకుంటా అని వల్లి అంటుంది. వీళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో వి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.