భారతదేశం, మార్చి 21 -- మధ్యప్రాచ్యంలో యుద్ధం మరో ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇరాన్‌లోని అత్యంత కీలకమైన 'నటాంజ్' (Natanz) యురేనియం శుద్ధి కేంద్రంపై శనివారం అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా సాగిన ఈ ఆపరేషన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. అయితే, అణు ప్రమాదం సంభవిస్తుందని ఆందోళన చెందిన వారికి ఊరటనిస్తూ.. అక్కడ రేడియేషన్ ముప్పు లేదని అంతర్జాతీయ సంస్థలు ప్రకటించాయి.
నటాంజ్ అణు కేంద్రంపై దాడి జరిగిన విషయాన్ని ఇరాన్ ప్రభుత్వం తమకు అధికారికంగా తెలియజేసిందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) పేర్కొంది. ఈ మేరకు 'X' (గతంలో ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ:
"నటాంజ్ అణు కేంద్రంపై ఈరోజు దాడి జరిగినట్లు ఇరాన్ నుంచి మాకు సమాచారం అందింది. అయితే, ఆ ప్రాంతంలో రేడియేషన్ స్థాయిల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.