భారతదేశం, మార్చి 20 -- ఇరాన్ సైనిక సామర్థ్యంపై ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 20 రోజులుగా కొనసాగుతున్న భీకర దాడులతో ఇరాన్ కోలుకోలేని విధంగా దెబ్బతిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్ వద్ద బాలిస్టిక్ క్షిపణులను తయారు చేసే శక్తి కానీ, అణ్వాయుధ తయారీకి కీలకమైన యూరేనియంను శుద్ధి చేసే సామర్థ్యం కానీ లేవని నెతన్యాహు వెల్లడించారు.
శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నెతన్యాహు యుద్ధ పరిణామాలపై కీలక అప్డేట్స్ ఇచ్చారు.
ఇరాన్‌తో యుద్ధంలోకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ఇజ్రాయెల్ బలవంతంగా లాగిందన్న వార్తలను నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ అభూతకల్పనలని కొట్టిపారేశారు.
"అధ్యక్షుడు ట్రంప్‌కు ఏం చేయాలో ఎవరైనా చెప్పగలరని ఎవరైనా నిజంగా అనుకుంటున్నారా? ఆయనే మా నాయకుడు.. నేను ఆయనకు ఒక మిత్రుడిని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.