ఇరాన్‌పై ట్రంప్ క్షిపణి దాడులు: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు, భగ్గుమన్న ముడిచమురు
భారతదేశం, సెప్టెంబర్ 2 -- పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మళ్లీ దట్టంగా కమ్ముకోవడంతో గ్లోబల్ మార్కెట్లను భయం గుప్పిట్లోకి తీసుకుంది. ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని యంత్రాంగం రాత్రికి రాత్రే క్షిపణి దాడులకు తెగబడటం, దానికి ఇరాన్ కూడా తీవ్రంగా ప్రతిస్పందించడంతో దలాల్ స్ట్రీట్ బుధవారం తీవ్ర ఉలిక్కిపాటుకు గురైంది. ట్రేడింగ్ ప్రారంభమైన మొదటి నిమిషంలోనే బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్లు కుప్పకూలగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 200 పాయింట్ల మేర నష్టపోయింది.
మామూలు ట్రేడింగ్ ప్రారంభం కావడానికి ముందే మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. ప్రీ-ఓపెనింగ్ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 540 పాయింట్లకు పైగా నష్టపోయి 76,397.24 వద్దకు చేరగా, నిఫ్టీ 203 పాయింట్లు క్షీణించి 23,852.05 స్థాయికి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.