భారతదేశం, మార్చి 5 -- వాషింగ్టన్/బగ్దాద్: ఇరాన్ రాజకీయాల్లో ఏర్పడిన అనిశ్చితిని ఆసరాగా చేసుకుని, ఆ దేశ సరిహద్దుల్లో భారీ కుర్దిష్ దండయాత్రకు రంగం సిద్ధమవుతోంది. ఉత్తర ఇరాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఇరాన్ కుర్దిష్ తిరుగుబాటు గ్రూపులు సరిహద్దు దాటి దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలో ఇది అత్యంత కీలక మలుపుగా మారనుందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కుర్దిస్తాన్ ఫ్రీడమ్ పార్టీ (PAK) ప్రతినిధి ఖలీల్ నదీరి బుధవారం సంచలన విషయాలు వెల్లడించారు. తమ దళాల్లోని కొంత భాగాన్ని ఇప్పటికే ఇరాన్ సరిహద్దు ప్రాంతాలకు తరలించినట్లు ఆయన ధ్రువీకరించారు. ఈ ఆపరేషన్ గురించి చర్చించేందుకు అమెరికా అధికారులు తమ నేతలను సంప్రదించినట్లు నదీరి పేర్కొన్నారు. అయితే, ఇరాన్ అధికారిక వార్తా సంస్థ 'తస్నీమ్' మాత్రం సరిహద్దుల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.