ఇరాన్‌పై అమెరికా ప్రతికార దాడులు: ఎయిర్ డిఫెన్స్, టెలికాం టవర్లు ధ్వంసం
భారతదేశం, జూన్ 1 -- పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ఒక్కసారిగా రాజుకున్నాయి. తమ నిఘా డ్రోన్‌ను కూల్చివేసిన ఇరాన్‌పై అమెరికా కన్నెర్ర చేసింది. శని, ఆదివారాల్లో ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలు, రాడార్ కేంద్రాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై అమెరికా వాయుసేన ప్రతికార దాడులు (Self-defence strikes) జరిపింది. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన క్షిపణి రక్షణ వ్యవస్థలతో పాటు ఒక టెలికాం టవర్ పూర్తిగా ధ్వంసమయ్యాయి.
అమెరికాకు చెందిన 'ఎమ్క్యూ-1' (MQ-1) నిఘా డ్రోన్‌ను అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తుండగా ఇరాన్ కూల్చివేయడమే ఈ తాజా ఘర్షణకు కారణమైంది. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఈ దాడులను ధృవీకరించింది. ఇరాన్ దూకుడుకు సమాధానంగానే గోరుక్, ఖేష్మ్ దీవుల్లోని డ్రోన్ నియంత్రణ కేంద్రాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. ఈ ఆపరేషన్‌లో అమెరికా సైనికులెవరికీ ఎలాంటి హాని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.