ఇరాన్‌పై అమెరికా క్షిపణి దాడులు: హెలికాప్టర్ కూల్చివేతకు ట్రంప్ ప్రతీకారం
భారతదేశం, జూన్ 10 -- అంతర్జాతీయంగా మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అమెరికా సైన్యానికి చెందిన అత్యాధునిక అపాచీ హెలికాప్టర్‌ను ఇరాన్ కూల్చివేయడంతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తక్షణమే ప్రతీకార దాడులకు ఆదేశించారు. ఈ మేరకు ఇరాన్‌లోని హోర్మోజ్గాన్ ప్రాంతంలో ఉన్న సిరిక్, మినాబ్, బందర్ అబ్బాస్ నగరాలపై అమెరికా బలగాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి.
అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో (ఈస్టర్న్ టైమ్) ఈ దాడులను ప్రారంభించింది.
"ఈ మిషన్ ఇరాన్ అనాలోచిత దురాక్రమణకు లభించిన తగిన సమాధానం" అని యూఎస్ సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
ఇరాన్ అధికారిక వార్తా సంస్థలు ఫార్స్, మెహర్ తెలిపిన వివరాల ప్రకారం.. హార్ముజ్ ప్రాంతంలోని కోహెస్తాక్, సిరిక్, మినాబ్, తీరప్రాంత నగరమైన బందర్ అబ్బాస్‌లలో భారీ పేలు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.