భారతదేశం, మార్చి 25 -- ముంబై/న్యూయార్క్: గత కొంతకాలంగా వరుస నష్టాలతో బెంబేలెత్తిస్తున్న పసిడి ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య దౌత్యపరమైన చర్చలు మొదలయ్యే సూచనలు కనిపిస్తుండటంతో బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఆసియా ట్రేడింగ్ సమయంలో వెండి ధర ఏకంగా 7 శాతం పెరగగా, బంగారం 4 శాతం మేర లాభపడింది.
అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ (COMEX)లో బుధవారం బంగారం ధర సుమారు 4 శాతం పెరిగి ప్రతి ఔన్సుకు $4,600 వద్ద ట్రేడవుతోంది. అటు వెండి ధర మరింత వేగంగా పెరిగి 7 శాతం వృద్ధితో $74.42 వద్ద కొనసాగుతోంది. యుద్ధ మేఘాల మధ్య నిన్నటి వరకు కుదేలైన మార్కెట్లు, ఒక్కసారిగా చర్చల వార్తలు రావడంతో కోలుకున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రకటన మార్కెట్ సెంటిమెంట్‌ను పూర్తిగా మార్చేసింది. హార్ముజ్ జలసంధ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.