ఇప్పటివరకు 40 లక్షల పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీ: సీఎం చంద్రబాబు
భారతదేశం, అక్టోబర్ 9 -- ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి రైతుకూ పూర్తి పారదర్శకతతో భూ హక్కులు కల్పిస్తూ పట్టాదార్ పాస్‌పుస్తకాలను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 40.5 లక్షల పట్టాదార్ పాస్‌పుస్తకాలను అధికారిక ముద్రతో పంపిణీ చేశామని, రాబోయే రోజుల్లో నెలకు తగిన లక్ష్యాలను నిర్దేశించుకుని మరో 51 లక్షల పాస్‌పుస్తకాలను అందజేస్తామని ప్రకటించారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని నర్సింగోలు గ్రామంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
అక్టోబర్ నెలలోనే 790 గ్రామాల్లో దాదాపు నాలుగు లక్షలకు పైగా పాస్‌పుస్తకాలను పంపిణీ చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. "రైతులు అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదు. మీ భూమికి మీరే యజమానులు. ఎలాంటి భూ వివాదాలకు తావులేకుండా సమగ్ర రీ-సర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.