ఇన్సూరెన్స్ పాలసీ కమిషన్లలో మార్పు: ఐఆర్డీఏఐ ప్రతిపాదనలపై ఆర్బీఐ ఫోకస్
భారతదేశం, అక్టోబర్ 7 -- బీమా సంస్థల ఉత్పత్తుల పంపిణీ విధానంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) భారీ సంస్కరణలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనలు బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) పై చూపించే ప్రభావాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిశితంగా సమీక్షిస్తోంది. ఐఆర్డీఏఐ తీసుకురావాలనుకుంటున్న మార్పులపై తాము ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని, అయితే తమ అభిప్రాయాలను త్వరలోనే వారితో పంచుకుంటామని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు.
బీమా పంపిణీకి అయ్యే నిర్వహణ వ్యయాలపై (ఈఓఎం) కఠిన పరిమితులు విధించడం, కమీషన్లపై తిరిగి ఒక పద్ధతిని తీసుకురావడం, పంపిణీ వ్యవస్థను సరళీకరించడం వంటి కీలక మార్పులను ఐఆర్డీఏఐ పరిశీలిస్తోంది.
ఈ మార్పుల విషయంలో ఆర్బీఐ, ఐఆర్డీఏఐ కలిసి పనిచేస్తాయా అన్న ప్రశ్నకు గవర్నర్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.