ఇన్సూరెన్స్ కమిషన్లపై ఐఆర్డీఏఐ పరిమితులు: బ్రోకర్ల ఆందోళన.. 10 లక్షల ఉద్యోగాలకు ముప్పు
భారతదేశం, అక్టోబర్ 6 -- ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించి ఏజెంట్లు, బ్యాంకులు, బ్రోకర్లకు చెల్లించే కమిషన్లపై పరిమితులు విధించేందుకు భారత ఇన్సూరెన్స్ నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ - IRDAI) సిద్ధమైంది. అయితే ఈ నూతన విధానాన్ని భారత ఇన్సూరెన్స్ బ్రోకర్ల సంఘం (IBAI) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రతిపాదనలను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రులకు ఐబీఏఐ లేఖలు రాసింది.
సెప్టెంబర్ 23న 'రీకాలిక్యులేటింగ్ ఎకనామిక్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్' పేరుతో విడుదల చేసిన చర్చాపత్రంలో ఐఆర్డీఏఐ పలు కీలక మార్పులను ప్రతిపాదించింది. దీనిపై అక్టోబర్ 25 వరకు భాగస్వామ్య వర్గాల నుంచి అభిప్రాయాలను స్వీకరించనుంది.
పాలసీ విక్రయానికి అయ్యే శ్రమ, ఉత్పత్తుల సంక్లిష్టత ఆధారంగా కమిషన్లను నిర్దేశించాలని ఐఆర్డీఏ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.