ఇన్వెస్ట్ తెలంగాణపై భారీగా ప్రచారం.. సెలబ్రిటీలతో షార్ట్‌ఫిల్మ్‌లు
భారతదేశం, అక్టోబర్ 21 -- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్(Invest Telangana Global Summit 2026) ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ సమ్మిట్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు సంబంధించిన సన్నాహకాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సమ్మిట్ ప్రచారం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై అధికారులకు ఆయన కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.
ఈ ఏడాది డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ వేదికగా ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్‌తో ఈ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు జరగనుంది. సమ్మిట్ ప్రాధాన్యతను ప్రపంచస్థాయిలో చాటిచెప్పేలా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.