ఇన్ఫోసిస్ క్యూ2 ఫలితాలు అదరహో: రూ.7,823 కోట్ల లాభం.. రూ.26 డివిడెండ్ ప్రకటన
భారతదేశం, అక్టోబర్ 23 -- దేశీయ ఐటీ రంగ దిగ్గజం ఇన్ఫోసిస్ నైపుణ్యాన్ని నిరూపించుకుంటూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను సాధించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో (Q2FY27) కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 6.23 శాతం పెరిగి రూ.7,823 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.7,364 కోట్లతో పోలిస్తే ఇది మెరుగైన వృద్ధి.
ఇదే సమయంలో కంపెనీ ఆపరేషనల్ రంగా ద్వారా వచ్చిన నికర రాబడి కూడా గణనీయంగా పెరిగింది. గతేడాది క్యూ2లో వచ్చిన రూ.44,490 కోట్లతో పోలిస్తే, ఈసారి 10.68 శాతం వృద్ధితో రూ.49,244 కోట్లకు చేరింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో తీవ్ర నష్టాల ఒత్తిడి ఉన్నప్పటికీ, ఐటీ దిగ్గజం షేరు ధర శుక్రవారం లాభాలతోనే ముగియడం విశేషం.
ఫలితాల వెల్లడి సందర్భంగా ఇన్ఫోసిస్ యాజమాన్యం తమ వాటాదారులకు శుభవార్త అందించింది. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.