భారతదేశం, జనవరి 4 -- తెలుగులో లేటెస్ట్గా వచ్చిన హారర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం శంబాల. ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో అర్చన అయ్యర్, స్వాసిక విజయన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన శంబాల డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటోంది.
ఈ నేపథ్యంలోనే ఇటీవల శంబాల విజయోత్సవం పేరుతో సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ డైరెక్టర్ వశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈవెంట్లో విశ్వంబర డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ .. "సాయి కుమార్ ఈ ఏడాది ప్రారంభంలో హిట్టు కొట్టారు. ఆది ఏడాది చివర్లో హిట్ కొట్టారు. 'శంబాల' టీజర్, ట్రైలర్ చూసి ఇది నా జోనర్ కదా? అని అనుకున్నాను. 'శంబాల' మూవీ చూసి నేను షాక్ అయ్యాను" అని అన్నార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.