భారతదేశం, డిసెంబర్ 11 -- వందే భారత్ ట్రైన్ సర్వీసులపై గోదావరి జిల్లాల ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ చెన్నై-విజయవాడ మధ్య తిరుగుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్.. ఇకపై నరసాపురం వరకూ ప్రయాణించనుంది. అయితే ఈ సర్వీస్ ప్రారంభ తేదీలపై రైల్వే శాఖ తాజాగా ప్రకటన చేసింది.
ఈ నెల 15వ తేదీ నుంచి నరసాపురం వరకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చెన్నై లో 5.30 గంటలకు బయలుదేరి ( ట్రైన్ నెంబర్ - 20677) రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి స్టేషన్లో ఆగుతుంది. విజయవాడలో 11.45 గంటలకు, మధ్యాహ్నం 12:34 గంటలకు గుడివాడ, 1:29 గంటలకు భీమవరం టౌన్ చేరుకుని మధ్యాహ్నం 2:10 గంటలకు నర్సాపురం చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలోరైలు (ట్రైన్ నెంబర్ 20678) నర్సాపురం నుంచి మధ్యాహ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.