ఇందిరమ్మ హౌసింగ్ టవర్స్‌కు రెరా అనుమతులు.. లబ్ధిదారులకు ఈజీగా బ్యాంక్ రుణాలు!
భారతదేశం, నవంబర్ 24 -- ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని రెండు ప్రాంతాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ఇందిరమ్మ హౌసింగ్ టవర్లకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (RERA) నుండి అనుమతులు లభించాయి. రాష్ట్రంలో ఒక ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టుకు అనుమతులు లభించడం ఇదే మొదటిసారి.
మలక్‌పేట్, కుత్బుల్లాపూర్‌లోని టవర్లకు లభించిన ఈ అనుమతులతో, లబ్ధిదారులు బ్యాంకులనుంచి గృహ రుణాలు పొందగలరని తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారులు ప్రకటించారు. ఈ టవర్ల నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. ఇతర ప్రాంతాలలో ప్రతిపాదిత టవర్ల కోసం కూడా RERA అనుమతికి దరఖాస్తులు దాఖలు చేశారు. లబ్ధిదారుల హక్కుల పరిరక్షణ, పనుల్లో పారదర్శకతకు హౌసింగ్ బోర్డు చూపుతున్న నిబద్ధతకు రెరా అనుమతులే నిదర్శనం అని బోర్డు పేర్కొంది.
ఓఆర్ఆర్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో లక్ష ఫ్లాట్లను నిర్మించాలన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.