ఇందిరమ్మ బీమా స్కీమ్ అప్డేట్ : ఇంటింటి సర్వే ద్వారా అర్హుల ఎంపిక - ఇళ్లకు ప్రత్యేక లోగో స్టిక్కర్లు..!
భారతదేశం, మే 27 -- తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా ప్రణాళిక కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ నేపథ్యంలో జూన్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 12 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" ముగింపు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.
సచివాలయంలో మంగళవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ కీలక భేటీలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
గ్రామ సభ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ఇప్పటివరకు సాధించిన ప్రగతిని కేబినెట్ సబ్ కమిటీ కూలంకషంగా సమీక్షించింది. రాబోయే రోజుల్లో ప్రజా భాగస్వామ్యాన్ని మరింత పె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.