ఇందిరమ్మ కోడలిగానే తెలుగు ప్రజలకు దగ్గరయ్యా.. ఆత్మకథలో సోనియా గాంధీ జ్ఞాపకాలు
భారతదేశం, నవంబర్ 12 -- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో తనకున్న అనుబంధం రాజీవ్ గాంధీ భార్యగానో లేదా కేవలం సోనియా గాంధీగానో కాకుండా, మాజీ ప్రధాని ఇందిరమ్మ కోడలిగా మాత్రమే బలపడిందని ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ పేర్కొన్నారు. 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love) అనే ఆత్మకథలో తెలుగు రాష్ట్రాలతో తనకున్న భావోద్వేగ అనుబంధాన్ని, 2004 నాటి ఎన్నికల ప్రచార అనుభవాలను, నాటి రాజకీయ పరిణామాలను గుర్తుచేసుకున్నారు.
2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు కర్ణాటకలో జన సంపర్క్ యాత్ర పూర్తి చేసుకుని తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టానని సోనియా గాంధీ తన పుస్తకంలో వివరించారు. రాష్ట్రంలో తన తొలి జ్ఞాపకం హైదరాబాద్ అని, అక్కడ పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీ భవన్‌ను సందర్శించానని తెలిపారు. 1950లో సర్దార్ వల్లభాయ్ పటేల్ శంకుస్థాపన చేసి, నాటి రాష్ట్ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.