భారతదేశం, జూలై 3 -- మీరు పాడటం, వాయించడం ఇష్టపడితే.. దేశానికి సేవ చేయాలనుకుంటే మీకు గొప్ప అవకాశం వచ్చింది, ఇండియన్ నేవీ అగ్నివీర్ ఎంఆర్ మ్యూజిషియన్ రిక్రూట్మెంట్ విడుదల చేసింది. ఈ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది. ధరఖాస్తు ఫారమ్‌లు ఇంకా ప్రారంభం కాలేదు.
ఈ నేవీ నియామకానికి, అభ్యర్థి గుర్తింపు పొందిన పాఠశాల విద్య బోర్డు నుండి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. అవివాహిత మహిళా, అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే ఈ నియామకంలో పాల్గొనగలరు. అభ్యర్థులు నమోదు కోసం అవివాహితులు అనే సర్టిఫికేట్‌ను కూడా సమర్పించాలి. అదే సమయంలో అగ్నివీర్లు భారత నేవీలో నాలుగు సంవత్సరాల పదవీకాలంలో వివాహం చేసుకోవడానికి అనుమతిలేదు.
విద్యార్హతతో పాటు అభ్యర్థులకు సంగీత నైపుణ్యం, సామర్థ్యం ఉండాలి. ఇందులో లయ, శ్రావ్యత, పూర్తి పాట పాడటానికి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.