ఇండస్ట్రీలో మరో విషాదం- 5 రోజుల్లో బర్త్ డే, 36 ఏళ్ల నటి అనుమానాస్పద మృతి- బాలనటిగా ఎంట్రీ, క్యాస్టింగ్ కౌచ్ బయటపెట్టి!
భారతదేశం, ఆగస్టు 17 -- Hayden Panettiere Death At 36: హాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. సూపర్ హిట్ ఓటీటీ సిరీస్ 'హీరోస్'తో ప్రపంచవ్యాప్తంగా అపారమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి హేడెన్ పనెటియర్ (36) ఆగస్ట్ 16న అకస్మాత్తుగా కన్నుమూశారు. 37వ ఏట అడుగుపెట్టడానికి కేవలం కొద్ది రోజుల ముందే ఆమె మరణించడం ఇండస్ట్రీ వర్గాలను, అభిమానులను తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తింది.
ఈ విషాద వార్తను ఆమె ప్రతినిధి మీడియాకు అధికారికంగా ధృవీకరించారు. "మా అందరికీ ఎంతో ప్రియమైన హేడెన్ ఇకలేరనే వార్తను తీవ్ర దుఃఖంతో పంచుకుంటున్నాం. ఆమె తన నటనా ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానులకు ఎనలేని సంతోషాన్ని అందించారు" అని నటి ప్రతినిధి పేర్కొన్నారు.
తన కుమార్తె హేడెన్ పనేటియర్ మరణంపై తండ్రి అలన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "మా ప్రియమైన హెడెన్ మరణ వార్తను ఎంతో భ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.