ఇంట్లో నల్లులను తరిమికొట్టాలా? ఈ 5 రకాల సహజ పద్ధతులను ఫాలో అవ్వండి
భారతదేశం, మే 15 -- ఒకసారి నల్లులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తే.. ఇక అంతే సంగతులు! చూస్తుంటేనే అవి ఘోరంగా పెరిగిపోతాయి. అవి మంచాలు, దిండ్లు, పరుపులు, సోఫాలు, కుర్చీలు, చివరికి బట్టలలో కూడా గూడు కట్టుకుంటాయి. మీకు కనిపించవు, కానీ అవకాశం దొరికినప్పుడల్లా కుట్టి రక్తం పీలుస్తాయి.
నల్లులు అనేవి చిన్న ఎరుపు-గోధుమ రంగు కీటకాలు. ఇవి సాధారణంగా రాత్రిపూట మానవ రక్తాన్ని తాగుతాయి. అవి చాలా చిన్న సందులలో, పరుపుల అంచులలో, మంచం ఫ్రేములలో, హెడ్బోర్డులలో, చెక్క ఫర్నిచర్ కీళ్లలో కూడా దాక్కుంటాయి. వాటి శరీర ఆకృతి వల్ల సన్నని ప్రదేశాలలో కూడా దూరిపోగలవు. చాలా మంది నల్లులను వదిలించుకోవడానికి రకరకాల రసాయనాలను ఉపయోగిస్తారు. కానీ అవి ఎల్లప్పుడూ పనిచేయవు. అంతేకాకుండా రసాయన ఉత్పత్తులకు లెక్కలేనన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. సహజ పద్ధతిని నమ్మండి. ఈ సులభమైన పద్ధతిలో మీ ఇంటి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.