ఇంట్లోని పూజ గదిలో ఉంచకూడని వస్తువులు, గుర్తుంచుకోవాల్సి విషయాలు!
భారతదేశం, జూలై 2 -- ఇంట్లో దేవుడిని పూజించే గది ఇంటికి అత్యంత పవిత్రమైన, సానుకూల శక్తిని తీసుకువస్తుంది. ఈ శక్తి ఇంటిలోని ప్రతి మూలనా పరిశుభ్రతను కాపాడటానికి సహాయపడుతుంది. దేవుడి గదిలో మనం కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం. కొన్ని తప్పులను మనం తెలిసి గానీ తెలియక గానీ చేస్తే, అది సానుకూల శక్తిని ఆహ్వానించడానికి బదులుగా మన ఇంట్లోకి ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తుందని నమ్ముతారు. దేవుడి గదికి సంబంధించిన ఈ తప్పులను మనం చేస్తే, ఆర్థిక సమస్యలను, మన అన్ని పనులలో ఆటంకాలను ఎదుర్కొంటాం.
విరిగిన, పాడైపోయిన, మురికిగా ఉన్న విగ్రహాలను దేవుని గదిలో ఎప్పుడూ ఉంచకూడదు. ఈ విధంగా విగ్రహాలను దేవుని గదిలో ఉంచడం వల్ల ఇల్లు ఉద్రిక్తతతో నిండిపోతుంది. కుటుంబ సంబంధాలలో విభేదాలు పెరుగుతాయి. కుటుంబం పతనం వైపు పయనిస్తుంది. మీ ఇంట్లో విరిగిన, పాడైపోయిన విగ్రహాలు లేదా ఫ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.