ఇంటి వద్దకే మీ సేవ.. అప్లికేషన్ తీసుకునే ఏజెంట్ ఇంటికి రావాలంటే ఏం చేయాలి?
భారతదేశం, సెప్టెంబర్ 23 -- పాలనను మరింత సులభతరం చేస్తూ.. ప్రభుత్వ సేవలను పౌరుల చెంతకే చేర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక అడుగు వేసింది. ఇకపై ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలు, ఇతర సర్వీసుల కోసం మీ సేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దకే మీ సేవ సర్వీసులు కార్యక్రమాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించారు.
హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో దీనికి సంబంధించిన అధికారిక పోర్టల్‌ను మంత్రి లాంఛనంగా ఆవిష్కరించారు.
ఇంటి వద్దనే మీ సేవ సేవలు పొందడానికి ప్రభుత్వం రెండు అత్యంత సులువైన మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. పౌరులు నేరుగా 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ మీ సేవ పోర్టల్ ద్వారా తమకు అనుకూలమైన సమయానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
ఈ రెండు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.