భారతదేశం, ఫిబ్రవరి 21 -- టాలీవుడ్ తెలుగు హీరోయిన్లలో బ్యూటిపుల్ శివాని నాగరం ఒకరు. సుహాస్ హీరోగా తెరకెక్కిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో శివాని నాగరం బాగానే క్లిక్ అయింది. అనంతరం కొంచెం గ్యాప్ తర్వాత లిటిల్ హార్ట్స్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చింది ఈ బ్యూటి.
లిటిల్ హార్ట్స్ సినిమాలో కాత్యాయనిగా సూపర్ క్రేజ్ దక్కించుకుంది శివాని నాగరం. ఈ ఒక్క సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో తెగ పాపులర్ అయిపోయింది. ఇప్పుడు మరోసారి సుహాస్తో జత కట్టి శివాని నాగరం నటించిన సినిమా హే బల్వంత్. ముందు ఈ సినిమా పేరు హే భగవంత్గా ఉండేది.
పలు అనివార్య కారణాల వల్ల రీసెంట్గా ఆ టైటిల్ మార్చి హే బలవంత్గా పెట్టారు. సుహాస్ హీరోగా శివాని నాగరం హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు గోపి ఆచార్య దర్శకత్వం వహించారు. న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.