భారతదేశం, ఫిబ్రవరి 17 -- బరువు తగ్గాలని ఆశపడే వారికి ప్రస్తుతం 'ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్' (Intermittent Fasting) ఒక ట్రెండ్‌గా మారింది. నిర్ణీత సమయం మాత్రమే ఆహారం తీసుకుంటూ, మిగిలిన గంటలన్నీ ఉపవాసం ఉండటం ఈ పద్ధతి ప్రత్యేకత. సాధారణంగా చాలామంది 16 గంటల ఉపవాసం, 8 గంటల భోజన సమయం (16:8) పాటిస్తుంటారు. అయితే, ఈ క్రమంలో మనం తీసుకునే ఆహారం కంటే, ఏ సమయంలో తీసుకుంటున్నామనేది అత్యంత కీలకమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, మీరు పొరపాటున బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేస్తున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.
హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ విషయంలో ప్రజలు చేస్తున్న ఒక ప్రధాన పొరపాటును ఎత్తిచూపారు. "చాలామంది ఉదయం అల్పాహారం మానేసి, రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తున్నారు. ఇలా చే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.