Telangana,hyderabad, ఆగస్టు 5 -- రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ సీట్ల భర్తీ కొనసాగుతోంది. ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ద్వారా ఈ ప్రక్రియను చేపట్టారు. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి కాగా... ఇవాళ్టి నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షురూ కానుంది.
టీజీ ఈఏపీసెట్ ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతాయి. అర్హులైన అభ్యర్థులు https://tgeapcet.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. ఆగస్ట్ 6వ తేదీ ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఆగస్ట్ 6 నుంచి 7వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఆగస్ట్ 7వ తేదీన వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ ఉంటుంది. ఆగస్ట్ 10వ తేదీలోపు సీట్ల కేటాయింపు ఉంటుంది.
టీజీ ఈఏపీసెట్ ఫైనల్ ఫేజ్ ఫేజ్ కింద సీట్లు పొందిన అభ్యర్థులు... ఆగస్ట్ 10 నుంచి ట్యూషన్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.