భారతదేశం, డిసెంబర్ 11 -- డిసెంబర్ 3 నుంచి 5 తేదీల మధ్య వివిధ విమానాశ్రయాలలో చిక్కుకుపోయిన ఇండిగో ఎయిర్లైన్స్ ప్రయాణీకులకు ఆ సంస్థ తీపి కబురు అందించింది. ఆ ప్రయాణీకులకు Rs.10,000 విలువైన పరిహారం అందిస్తామని ఇండిగో ఎయిర్లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటన ప్రకారం, ఈ పరిహారం ట్రావెల్ వోచర్ల రూపంలో ఉంటుంది. ఈ వోచర్లు జారీ చేసిన తేదీ నుంచి 12 నెలల కాలానికి చెల్లుబాటు అవుతాయి.
ప్రయాణీకులకు చెల్లించే విమాన టిక్కెట్ రిఫండ్తో పాటు ఈ Rs.10,000 నష్టపరిహారం అదనంగా లభిస్తుంది.
"డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో ప్రయాణించిన మా కస్టమర్లలో కొంతమంది కొన్ని విమానాశ్రయాలలో చాలా గంటలు చిక్కుకుపోవడం, రద్దీ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడటాన్ని ఇండిగో చింతిస్తూ అంగీకరిస్తోంది. తీవ్రంగా ప్రభావితమైన అటువంటి కస్టమర్లకు Rs.10,000 విలువైన ట్రావెల్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.