ఆ వయసులో గల్లీ క్రికెట్ కూడా ఆడలేదు.. వైభవ్ సూర్యవంశీ ఆటకు అమితాబ్ ఫిదా
భారతదేశం, మే 30 -- ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అందరి దృష్టిని ఆకర్శించాడు. తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన ఈ సెన్సేషనల్ బ్యాట్స్‌మెన్.. సీనియర్ బౌలర్లను సైతం బెంబేలెత్తిస్తూ రికార్డుల మీద రికార్డులు సృష్టించాడు.
వైభవ్ సంచలన ఆటతీరు చూసి యావత్ దేశం ముక్కున ఆశ్చర్యపోతోంది. క్రికెట్ దిగ్గజాల నుండి బాలీవుడ్ సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ఈ యువ సంచలనాన్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
బాలీవుడ్ లెజెండ్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ వైభవ్ ఆటపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'నాకు 15 ఏళ్ల వయసున్నప్పుడు, స్కూల్లో కనీసం గోల్ కీపర్‌గా కూడా సరిగ్గా ఆడటం చేతకాని పరిస్థితి. గోళిలు, గల్లీ క్రికెట్ కూడా సరిగా ఆడలేకపోయేవాళ్లం....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.