ఆ బాసుల ముందు చేతులు కట్టుకోవడం నా వల్ల కాదు, ఇక యూట్యూబ్‌లోనే నా సినిమాలు.. స్టార్ హీరోయిన్ క్రిస్టెన్ స్టీవర్ట్
భారతదేశం, మే 17 -- Kristen Stewart About Releasing Movies In YouTube: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా హాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్రిస్టెన్ స్టీవర్ట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హాలీవుడ్‌ను శాసిస్తున్న కార్పొరేట్ శక్తులు, మితిమీరిన బ్యూరోక్రసీపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నడుస్తున్న తీరు సృజనాత్మకతను, కళాకారుల స్వేచ్ఛను పూర్తిగా చంపేస్తోందని క్రిస్టెన్ ఆవేదన వ్యక్తం చేశారు.
'ట్విలైట్' సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటిఫుల్ క్రిస్టెన్ స్టీవర్ట్ ప్రస్తుతం కేన్స్ వేదికగా తన కొత్త చిత్రం 'ఫుల్ ఫిల్' (Full Phil) ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా వెరైటీ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హాలీవుడ్ పోకడలపై ఆమె చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ సినిమా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.