భారతదేశం, మే 10 -- ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యా శాఖలో విలీనం చేయడంలో సమయం పరిమితంగా ఉండటం, అనేక సాంకేతిక సవాళ్లు ఎదురవుతున్నాయని పేర్కొంటూ వెనక్కు తగ్గినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రవేశాలను యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించింది. విద్యార్థుల ప్రయోజనాలకు భంగం కలగకుండా ఉండేందుకు, ప్రవేశ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ప్రస్తుత ఇంటర్మీడియట్ విధానాన్ని రద్దు చేసి, దాని స్థానంలో సీబీఎస్ఈ నమూనాలో 11, 12 తరగతులను ప్రవేశపెట్టాలని తెలంగాణ విద్యా కమిషన్ గతంలో సిఫార్సు చేసింది. ఇలా చేయడం వల్ల విద్యార్థులు చదువు మానేయడాన్ని తగ్గించవచ్చని కూడా వాదించింది.
దేశంలోని చాలా రాష్ట్రాలు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌కు అనుబంధంగా ఉన్న పాఠశా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.