ఆ డైరెక్టర్‌తో ఎఫైర్ లేదు, 35 ఏళ్ల సీక్రెట్ బద్దలు కొట్టిన నటి సోనమ్ ఖాన్- కానీ, అతనితోనే పెళ్లయిన 15 ఏళ్లకు విడాకులు!
భారతదేశం, జూన్ 21 -- Sonam Khan Reveals Affair With Director Rajiv Rai: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్‌కు మంచి బ్రేక్ దక్కినా, చార్ట్‌బస్టర్ సాంగ్ దక్కినా.. ఆమెకు దర్శకుడితోనో లేదా నిర్మాతతోనో ఏదో సంబంధం ఉందంటూ గాసిప్స్ పుట్టుకురావడం కామన్ అయిపోయింది.
అయితే, 1989 నాటి బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ 'త్రిదేవ్' (Tridev) సినిమా విషయంలోనూ నటి సోనమ్ ఖాన్ సరిగ్గా ఇలాంటి విమర్శలనే ఎదుర్కొన్నారు. ఆ చిత్రంలోని ఐకానిక్ సాంగ్ 'ఓయే ఓయే' (Oye Oye) దేశాన్ని ఊపేసిన సమయంలో.. దర్శకుడు రాజీవ్ రాయ్‌తో ఉన్న ఎఫైర్ వల్లే ఆమెకు ఆ రేంజ్ ఓపెనింగ్స్, స్క్రీన్ టైమ్ దక్కాయని అందరూ భావించారు.
తాజాగా ఈ వ్యవహారంపై దాదాపు 35 ఏళ్ల తర్వాత సోనమ్ ఖాన్ స్పందించి, ఆనాటి పుకార్లను పూర్తిగా తిప్పికొట్టారు. సోనమ్ ఖాన్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 'ఓయే ఓయే' సాంగ్ వీడియోను పంచుకుం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.