ఆ ఖర్చులు అభ్యర్థి ఖాతాలోకే.. స్థానిక ఎన్నికల ప్రచారంపై ఎస్ఈసీ కీలక మార్గదర్శకాలు
భారతదేశం, అక్టోబర్ 26 -- ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు, రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రచార వ్యయం లెక్కింపునకు సంబంధించి నూతన మార్గదర్శకాలను విడుదల చేస్తూ, అభ్యర్థులు తమ ప్రచార ఖర్చులను ఏ విధంగా నమోదు చేయాలో స్పష్టం చేసింది.
ఈ మార్గదర్శకాల ప్రకారం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనలతో పాటు ప్రచార సామగ్రి వినియోగంపై అధికారులు కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్, డిజిటల్) మీడియాలో వచ్చే ప్రకటనల్లో అభ్యర్థి పేరు కానీ, ఫొటో కానీ ఉంటే ఆ ఖర్చును పూర్తిగా సంబంధిత అభ్యర్థి ఎన్నికల వ్యయ ఖాతాలోనే జమ చేస్తారు.
ఫ్లెక్సీలు, పోస్టర్లు, బ్యానర్లు, జెండాలు వంటి ప్రచార సామగ్రిపై అభ్యర్థికి సంబంధించిన సమాచారం లేదా రూపం ఉంటే ఆ ఖర్చును అభ్యర్థి ఖాతాకే వర్తింపజేస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.