ఆ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ప్రమోషన్లు.. 815 పోస్టులకు ఆమోదం!
భారతదేశం, సెప్టెంబర్ 27 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వార్డు సచివాలయాల్లోని నాలుగు కేటగిరీ విభాగాలకు చెందిన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు మార్గం సుగమమైంది. ప్రభుత్వ ప్రకారం వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న పలు కేటగిరీల ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు లభించనున్నాయి. అవి వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు, వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు - గ్రేడ్-II, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీలు - గ్రేడ్-IIలకు పదోన్నతి రానుంది.
ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులను పూర్తి చేయనుంది. 815 నూతన జూనియర్ అసిస్టెంట్ పోస్టులను ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొత్తగా మంజూరైన జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ద్వారా అర్హులైన వా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.