ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ యూజీ సీబీటీ-2 ఫలితాలు విడుదల
భారతదేశం, మే 27 -- రైల్వేలో ఉద్యోగమే లక్ష్యంగా శ్రమించిన వేలాది మంది అభ్యర్థులకు తీపి కబురు అందింది. 2025 డిసెంబర్ 20న నిర్వహించిన ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ యూజీ (RRB NTPC UG) కంప్యూటర్ ఆధారిత పరీక్ష-2 (CBT 2) ఫలితాలను బోర్డు విడుదల చేసింది. ఈ ఫలితాల ఆధారంగా తదుపరి దశ అయిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) మరియు మెడికల్ ఎగ్జామినేషన్‌కు ఎంపికైన వారి రోల్ నంబర్లను ప్రాంతీయ ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచారు.
పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను ఈ కింది సులభమైన పద్ధతిలో చూసుకోవచ్చు:
సీబీటీ-2లో అర్హత సాధించిన అభ్యర్థులను తాత్కాలికంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల కోసం షార్ట్‌లిస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ-కాల్ లెటర్: డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందనే వివరాలు ఈ-కాల్ లెటర్‌లో ఉంటాయి. అభ్యర్థు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.