ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచితే మార్కెట్లపై ప్రభావం ఎలా ఉంటుంది?
భారతదేశం, అక్టోబర్ 1 -- భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎమ్పీసీ) సమావేశం అక్టోబర్ 5 నుంచి 7 వరకు జరగనుంది. దేశ ఆర్థిక వ్యవస్థ వర్తమాన పరిస్థితులు, ద్రవ్యోల్బణం, అభివృద్ధి రేటును సమీక్షించిన అనంతరం అక్టోబర్ 7న ఆర్బీఐ తన కీలక నిర్ణయాలను ప్రకటించనుంది. ఆగస్టు సమావేశంలో రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచిన ఆర్బీఐ, న్యూట్రల్ వైఖరిని కొనసాగించింది. అయితే ప్రస్తుతం మారుతున్న ద్రవ్యోల్బణ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయం అమలైతే, 2023 ఫిబ్రవరి తర్వాత ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచడం ఇదే తొలిసారి అవుతుంది.
దేశంలో రీటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుతం 4.82 శాతంగా నమోదు కావడం, ఆర్బీఐ నిర్దేశించుకున్న 4 శాతం లక్ష్యం కంటే ఎక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.