ఆర్థిక లక్ష్యాలు నెరవేరాలా? 'గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్' సూత్రాలివే
భారతదేశం, నవంబర్ 4 -- మదుపు అనగానే చాలామంది దృష్టికి వచ్చేది కేవలం ఎంత రాబడి (రిటర్న్స్) వస్తుందనే అంశమే. కానీ, పెట్టుబడి అసలు ఉద్దేశం అది కాదు. జీవితంలో వేర్వేరు దశల్లో ఎదురయ్యే ఆర్థిక అవసరాలను తీర్చుకోవడమే ఇన్వెస్ట్మెంట్ యొక్క ప్రాథమిక లక్ష్యం. సొంతింటి కల, పిల్లల ఉన్నత చదువులు, అత్యవసర నిధి ఏర్పాటు లేదా రిటైర్మెంట్ ప్రణాళిక.. ఇలా ఏది సాధించాలన్నా పెట్టుబడులను నిర్దిష్ట లక్ష్యాలతో ముడిపెట్టడం వల్ల ఆర్థిక క్రమశిక్షణతో పాటు స్పష్టత లభిస్తుంది.
ఈ క్రమంలోనే 'గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్' ప్రాధాన్యాన్ని విశ్లేషిస్తున్నారు కోటక్ నియో ఈక్విటీ రీసెర్చ్ విభాగ అధిపతి శ్రీకాంత్ చౌహాన్. కేవలం మార్కెట్ రాబడుల వెంటే పరుగులు తీయకుండా, మన డబ్బుతో ఏ అవసరాన్ని తీర్చుకోవాలనుకుంటున్నామో ముందుగానే నిర్దేశించుకునే విధానమే గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్.
పెట్టుబడి ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.