ఆరోగ్య భద్రతకు 'ఎన్పీఎస్ స్వాస్థ్య'.. కొత్త స్కీమ్ వివరాలు ఇవే
భారతదేశం, అక్టోబర్ 5 -- పదవీ విరమణ తర్వాత ఆదాయ మార్గాలు పరిమితంగా ఉండే సమయంలో అకస్మాత్తుగా వచ్చే వైద్య అత్యవసర పరిస్థితులు కుటుంబ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తాయి. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పిఎఫ్ఆర్డీఏ) 'ఎన్పీఎస్ స్వాస్థ్య' (NPS Swasthya) పథకాన్ని ప్రారంభించింది. ఎన్పీఎస్ దివస్ (అక్టోబరు 1) సందర్భంగా రూపుదిద్దుకున్న ఈ మోడల్.. హెల్త్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్‌ను, తప్పనిసరి సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీతో అనుసంధానిస్తుంది.
సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల కంటే ఎన్పీఎస్ స్వాస్థ్య భిన్నమైనది. ఈ పథకం కింద చందాదారులు ఒక నిధిని (Corpus) ఏర్పాటు చేసుకుంటారు. సూపర్ టాప్-అప్ పాలసీలో ఉండే డిడక్టబుల్ పరిమితిని లేదా ఇతర బాహ్య వైద్య ఖర్చులను చెల్లించడానికి ఈ కార్పస్‌ను ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.