భారతదేశం, మార్చి 30 -- "హీలింగ్ ఆయిల్స్ కేవలం తాత్కాలిక ట్రెండ్స్ మాత్రమే కాదు - అవి మన శరీరానికి అండగా నిలిచే శక్తివంతమైన చుక్కలు" అని ఢిల్లీలోని ఆశ్లోక్ హాస్పిటల్ వ్యవస్థాపక డైరెక్టర్, ప్రముఖ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అలోక్ చోప్రా పేర్కొన్నారు.
ఆరోగ్య ప్రయోజనాలు అందించే నూనెలను చాలా మంది ప్రత్యామ్నాయ వైద్యంగా భావిస్తారు. కొందరు వీటిని పూర్తిగా నమ్మితే, మరికొందరు వీటి ప్రభావంపై సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. అయితే, మన దైనందిన జీవితంలో కొన్ని రకాల నూనెలను చేర్చుకోవడం వల్ల నిజంగానే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని 40 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న డాక్టర్ అలోక్ చోప్రా స్పష్టం చేశారు. ఇటీవల ఆయన తన ఇన్స్టాగ్రామ్ వేదికగా శరీరానికి మేలు చేసే నూనెల జాబితాను పంచుకుంటూ వాటిని ఎలా వాడాలో వివరించారు.
"రోగనిరోధక శక్తి నుంచి జీర్ణవ్యవస్థ ఆరోగ్యం వరకు, చర్మ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.