ఆఫీస్ కుర్చీలో గంటల తరబడి కూర్చుంటున్నారా? హైదరాబాద్ ఉద్యోగులకు డాక్టర్ హెచ్చరిక
భారతదేశం, సెప్టెంబర్ 12 -- ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్, స్టార్టప్‌లు.. ఇలా అన్ని రంగాల్లోనూ హైదరాబాద్ నగరం దూసుకుపోతోంది. కొత్త ఉద్యోగాలు, సరికొత్త అవకాశాలతో యువత ఇటువైపు పెద్ద ఎత్తున తరలివస్తోంది. ఇదంతా ఆర్థిక వ్యవస్థకు ఎంతో శుభపరిణామమే. కానీ, ప్రతిరోజూ ఆసుపత్రి ఓపీడీలో మేం చూస్తున్న మరో చేదు నిజం ఏమిటంటే.. వర్క్ కల్చర్‌లో ఉన్న తీవ్రమైన ఒత్తిడి, అనుసరిస్తున్న జీవనశైలి కారణంగా వారి ఆరోగ్యం దెబ్బతింటోంది.
ఉద్యోగుల్లో వచ్చే బీపీ, డయాబెటిస్, అధిక బరువు, ఫ్యాటీ లివర్, హై కొలెస్ట్రాల్, నిద్రలేమి, గుండె జబ్బులు వంటి సమస్యలేవీ రాత్రికి రాత్రే ఊడిపడవు. ఇవన్నీ దాదాపు 5 నుంచి 10 సంవత్సరాల పాటు శరీరంలో నిశ్శబ్దంగా పెరుగుతూ వస్తాయి. గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం, వేళాపాళా లేని ఆహారం, వ్యాయామం లేకపోవడం, మితిమీరిన మానసిక ఒత్తిడి, రోజుకు 5-6 గంటలు కూడా నిద్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.