ఆన్ డ్యూటీ అని సంతకాలు.. ఫామ్‌హౌస్‌లో పోలీసుల మందు పార్టీ, వేటు వేసిన సీపీ!
భారతదేశం, నవంబర్ 18 -- ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే విధులకు డుమ్మా కొట్టి ఫామ్‌హౌస్‌లో మద్యం మత్తులో చిందులేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపింది. స్టేషన్ రికార్డుల్లో తాము ఆన్‌డ్యూటీలో ఉన్నట్లు సంతకాలు చేసిన కొందరు కానిస్టేబుళ్లు, విధులకు హాజరు కాకుండా ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ ఆటపాటలతో పాటు మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంలో మొత్తం 14 మంది సిబ్బందిపై రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కొరడా ఝళిపించారు.
బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేసే ఒక కానిస్టేబుల్ పుట్టినరోజు వేడుకలు ఆదివారం (నవంబర్ 15) జరిగాయి. ఈ వేడుకలకు అద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.