భారతదేశం, ఏప్రిల్ 13 -- డిజిటల్ చెల్లింపులు మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయాయి. క్షణాల్లో డబ్బులు బదిలీ చేసే ఈ సౌలభ్యం సామాన్యులకు ఎంత మేలు చేస్తోందో, సైబర్ మోసగాళ్లకు కూడా అంతే వరంగా మారుతోంది. నమ్మకంగా మాట్లాడి, ఏవో ఆశలు చూపి మన ఖాతాల్లోని కష్టార్జితాన్ని క్షణాల్లో కొల్లగొడుతున్నారు. ఈ తరహా మోసాలకు (ఆథరైజ్డ్ పుష్ పేమెంట్ స్కామ్స్) శాశ్వత పరిష్కారం చూపే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంచలన ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆన్లైన్ మోసాలను ఎలా అరికట్టాలనే అంశంపై 'డిజిటల్ చెల్లింపుల్లో భద్రతా చర్యలు' పేరిట ఒక ముసాయిదా పత్రాన్ని విడుదల చేసింది.
ఆన్లైన్ మోసాలను అడ్డుకోవడంలో భాగంగా, రూ. 10,000 పైబడిన వ్యక్తిగత (పీ2పీ) లావాదేవీలకు ఒక గంట పాటు సమయం (డీలే) విధించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. యూపీఐతో పాటు ఐఎంపీఎస్ (IMPS), నెఫ్ట్ (NEFT), ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.