భారతదేశం, ఏప్రిల్ 27 -- ప్రభుత్వ పథకాలు మొదలుకొని బ్యాంకు ఖాతాల వరకు ప్రతి పనికీ నేడు 'ఆధార్' కార్డు అత్యంత కీలకంగా మారింది. అయితే, చాలామంది తమ పుట్టిన తేదీకి నిరూపణగా కూడా ఆధార్ కార్డునే వాడుతుంటారు. కానీ, తాజాగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఒక కీలక ప్రకటన చేస్తూ.. ఆధార్ కార్డు కేవలం గుర్తింపు పత్రం మాత్రమేనని, అది పుట్టిన తేదీని ధృవీకరించే అధికారిక పత్రం కాదని స్పష్టం చేసింది.
ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా స్పందించిన UIDAI, ఆధార్ అనేది ఒక వ్యక్తి యొక్క గుర్తింపును బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ వివరాల ద్వారా ధృవీకరించడానికి ఉద్దేశించినదని తెలిపింది.
"ఆధార్ చట్టం-2016, పుట్టిన తేదీ నిరూపణగా ఆధార్‌ను అంగీకరించడంపై ఎక్కడా ప్రస్తావించలేదు" అని UIDAI డైరెక్టర్ సంజీవ్ యాదవ్ ఒక అధికారిక నోటీసులో పేర్కొన్నారు. ఆధార్ చట్టంలోని సెక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.