ఆధారాలు చూసి నిర్ణయం తీసుకుంటాం.. పోలింగ్‌పై ఎస్ఈసీ అనిల్ చంద్ర
భారతదేశం, నవంబర్ 1 -- ఏపీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా మీడియా సమావేశంలో మాట్లాడారు. పులివెందుల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. పులివెందుల అంశం మీద ఎస్పీతో మాట్లాడినట్టుగా వెల్లడించారు. నివేదిక వస్తే చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే.. అధికారులు నివేదిక పంపుతారని చెప్పారు. కలెక్టర్, ఎస్పీ, ఎన్నికల పరిశీలకులు ఇచ్చిన నివేదికల ఆధారంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
'కొన్ని జిల్లాల్లో చిన్న చిన్న ఫిర్యాదులు వచ్చాయి. మరికొన్ని జిల్లాల నుంచి అసలు ఫిర్యాదులు రాలేదు. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఏ జిల్లాలోనూ పోలింగ్ సమస్యలు లేవు. అనంతపురం, పల్నాడు జిల్లాల నుంచి కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. ఆయా జిల్లాల నుంచి వచ్చిన ఆధారాలు చూసి నిర్ణయం తీసుకుంటాం.' అని ఎస్ఈసీ పునేఠా అన్నారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.