ఆధారాలన్నీ నా ఫోన్లోనే ఉన్నాయి.. మోదీకి రాహుల్ బహిరంగ సవాల్
భారతదేశం, నవంబర్ 13 -- లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీపై తన విమర్శల దాడిని మరింత పెంచారు. తనతో ముఖాముఖి బహిరంగ చర్చకు రావాలన్న సవాల్‌ను పునరుద్ఘాటిస్తూ.. తనను ఎదుర్కొన్న తర్వాత ప్రధాని పదవిలో కొనసాగలేరని రాహుల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ శుక్రవారం విడుదల చేసిన పలు వీడియో క్లిప్‌లలో రాహుల్ గాంధీ ఈ తీవ్ర ఆరోపణలు చేశారు.
"నేను పదేపదే చెబుతున్నా.. రాసిపెట్టుకోండి, ప్రధాని నాతో చర్చకు వస్తే ఆయన రాజకీయ జీవితం ముగిసిపోతుంది. ఈ విషయం ఆయనకు తెలుసు, నాకూ తెలుసు. నన్ను పదేపదే దేశద్రోహి అని పిలుస్తున్నారు. అసలు దేశద్రోహి ఎవరో, ఎవరు ఎవరి నియంత్రణలో ఎప్పటి నుంచి ఉన్నారో దేశ ప్రజలకు చూపించాలనుకుంటున్నా. ఆ నిజం ఆయనకు కూడా తెలుసు" అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇరుపక్షాలు సుదీర్ఘ ప్రసంగాలు చేసే తరహా చర్చ తనకు వద్ద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.