భారతదేశం, ఏప్రిల్ 8 -- కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డితో కలిసి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమావేశమయ్యారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు సంబంధించి.. అన్ని డిమాండ్లను పరిశీలిస్తున్నట్టుగా రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఫీజబులిటీ ఉన్న చోట ఎయిర్‌పోర్టులను నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. మామునూరు ఎయిర్‌పోర్టుకు మరో మూడు నెలల్లో శంకుస్థాపనం చేయాలని అనుకుంటున్నామన్నారు.
ఆదిలాబాద్, కొత్తగూడెం ఎయిర్‌పోర్టు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్టుగా రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు అంశం మీద కూడా తాజాగా కీలక చర్చ చేసినట్టుగా తెలిపారు. ఆదిలాబాద్‌లో అతిపెద్ద ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని అనుకుంటున్నట్టుగా పేర్కొన్నారు. ఈ మేరకు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.